Home » Ritika Nayak Latest Pics
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో అందర్నీ మెప్పించి ఒకేసారి బోలెడన్ని ఆఫర్స్ పట్టేసింది రితికా నాయక్. తాజాగా లంగాఓణిలో పద్దతిగా, పల్లెటూరి అమ్మాయిలా క్యూట్ క్యూట్ గా తన సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది.
టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన "అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన రితిక నాయక్. ఆ సినిమాలో పల్లెటూరి పిల్లలా కుర్రకారు మనసులు దోచుకున్న రితిక.. షర్ట్ బటన్స్ తీసేసి ఫోటోలకు పోజులు ఇస్తూ హీటెక్కిస్తోంది.