-
Home » Ritika nayak Movies
Ritika nayak Movies
నెట్టెడ్ చీరలో అందాల విందు.. మతిపోగొడుతున్న రితికా నాయక్.. ఫొటోలు
February 5, 2026 / 05:59 PM IST
లేటెస్ట్ బ్యూటీ రితికా నాయక్(Ritika nayak) గ్లామర్ రచ్చ చేసింది. నెట్టెడ్ శారీలో నడుమందాలు చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మీరు కూడా చూసేయండి మరి.
సిల్వర్ కలర్ శారీలో స్వీట్ రితికా.. ఎంత క్యూట్ గా ఉందో..
October 29, 2025 / 11:12 AM IST
మిరాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రితిక నాయక్. ఈ సినిమా తరువాత మెగా హీరో వరుణ్ తేజ్ తో హారర్ అండ్ కామెడీ సినిమా చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు(Ritika Nayak) సిల్వర్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్