Home » Ritu Ranaut baby shower
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తన సోదరుడు అక్ష్త్ రనౌత్ భార్య రీతూ రనౌత్ సీమంతం వేడుకలో సందడి చేస్తూ కనిపించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.