Home » Ritu Varma Photo Shoot
తెలుగమ్మాయి రీతూవర్మ తమిళ్ సినిమాల్లో ఫుల్ బిజీ అయింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్న రీతూవర్మ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫొటోలని షేర్ చేసింది.