-
Home » ritual Ceremony
ritual Ceremony
బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక.. ప్రతి ఏడాది ఈ సంప్రదాయం ఎందుకు జరుగుతుందో తెలుసా?
January 27, 2026 / 05:46 PM IST
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026-27కు సంబంధించి జనవరి 27న ఆర్థిక మంత్రిత్వ శాఖలో సాంప్రదాయ హల్వా వేడుక జరుగుతుంది. ఈ వేడుకలో బడ్జెట్ తయారీకి సంబంధించి సీనియర్ అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు.