Home » Riya Chakraborty
సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్ మాఫియా అని, అతని ప్రియురాలు రియా చక్రవర్తి అని అనేక ఆరోపణలు వచ్చాయి. అతని ఫ్యామిలీ కూడా అదే ఆరోపణలు చేసింది.
సుశాంత్‌కి సంబంధించిన ఆస్తి కేవలం తను రాసిన లెటర్ మాత్రమేనని రియా చక్రవర్తి తెలిపారు. ఇందులో సుశాంత్ రాసినట్లుగా ఉన్న ఓ లేఖను ఆమె విడుదల చేశారు. లేఖలో ‘నా జీవితం పట్ల కృతజ్ఞుడిని.. లిల్లు (షోయుక్ చక్రవర్తి ), బెబు (రియా), సర్ (