Home » RJD chief
మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడమే కాకుండా, వివాదాస్పద వ్యాఖ్యలతో అశాంతికి కారణమవుతున్నారనే విమర్శలు బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిపై అనేకం ఉన్నాయి. గత కొంత కాలంగా ఆయన మీద నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కుమార్తె రోహిణి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. సోమవారం ఆమె కిడ్నీ దానం చేయబోతున్నారు.
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం పట్నా వీధుల్లో కారు నడుపుతూ కనిపించారు. దాణా కుంభకోణం కేసుకి సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు
ఆరేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఇవాళ ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్. ఈ నెల 30న బీహార్ లో ఉప ఎన్నికలు
Lalu Prasad’s health deteriorates, daughter Misa Bharti reaches RIMS Ranchi రాష్ట్రీయ జనతా దళ్(RJD)ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం గురువారం సాయంత్రం ఒక్కసారిగా క్షీణించింది
ఆర్జేడీఅధినేత లలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిపై పట్నా సచివాలయ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రబ్రీదేవి తనను హింసించారని ఆరోపిస్తూ ఆమె పెద్దకోడలు, తేజప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.