-
Home » RK Misra
RK Misra
coconut seller : QR కోడ్‌తో అమ్మకాలు చేస్తున్న కొబ్బరి వ్యాపారి .. అభినందిస్తున్న నెటిజన్లు
April 18, 2023 / 01:34 PM IST
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్ లైన్ ఆర్దిక కార్యకలాపాలే. రోడ్డు సైడ్ చిన్న వ్యాపారులు సైతం తమ రోజు వారి అమ్మకాలు ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. తాజాగా ఓ కొబ్బరి వ్యాపారి QR కోడ్‌తో తన అమ్మకాలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు.