Home » Road accdient
ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద దుర్ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం రోడ్డుపై గుంతల కారణంగా 22ఏళ్ల వ్యక్తి మరణించాడు.దివా-అగాసన్ రోడ్డులో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.