Home » Road Accident Deaths
హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కుల్లూ జిల్లాలోని నియోలీ-షంషెడ్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అక్కడి జంగ్లా ప్రాంతంలోని సయింజ్ లోయలో అదుపుతప్పి పడిపోయింది.
రోడ్లు రక్తమోడాయి. టిప్పర్ ఢీకొనడంతో బైక్పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. గచ్చిబౌలిలో జరిగిన రోడ్డుప్రమాదం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.