Home » road development corporations
ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజీల్ లపై సెస్ విధించింది. ఒక్క రూపాయి సెస్ విధిస్తూ శుక్రవారం(సెప్టెంబర్ 18,2020) ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజీల్ లపై లీటర్ పై రూపాయి సెస్ విధించడం ద్వారా రాష�