Home » Road Projects
భారతదేశంలో జాయింట్ వెంచర్లతో సహా చైనా కంపెనీలను హైవే ప్రాజెక్టులలో అనుమతించే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖలో చైనాతో ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ �