Home » Road Rules
సెల్ ఫోన్ డ్రైవింగ్ కు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర రవాణాశాఖ సన్నాహాలు చేస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు
సిటీ రోడ్లపై ఎక్కడ చూసినా చేతుల్లో కెమెరాలతో ట్రాఫిక్ పోలీసులు, హై డెఫినిషన్ సీసీ కెమెరాలు.. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కెమెరాలు.. ఒక్క క్లిక్.. ఫైన్ పడితే కట్టక తప్పదు.. సిగ్నల్ పడినా ఏం కాదులే అని జంప్ చేస్తున్నారా? హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తు�