-
Home » Roars back
Roars back
Ravichandran Ashwin: అశ్విన్‌కు ఆరు వికెట్లు.. 69 పరుగులకే ఆలౌట్
July 15, 2021 / 02:56 AM IST
ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లండన్‌లోని కియా ఓవల్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.