Home » robot technology
Tesla Train Robot : టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ డెవలప్ చేస్తోంది. ఇందులో భాగంగా భారీ ఆఫర్ అందిస్తోంది. మోషన్-క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి రోబోట్‌కు ట్రైనింగ్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.