Home » Rock Cracked
ఎప్పుడు మీద పడుతుందోనని గ్రామస్తుల ఆందోళన
రోహిణి కార్తె ఎండలకు రోళ్లు కూడా బద్దలు అవుతాయని పెద్దలు చెబుతుంటారు. అదే జరిగింది ఎండ వేడిమికి కర్నూలు జిల్లాలో. గోనెగండ్ల మండంలో ఒక పెద్ద బండరాయి పగిలిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.