Rocket Speed Per Hour

  • Kerala : అంతరిక్ష ప్రయాణానికి కేరళ వాసి రెడీ

    July 23, 2021 / 04:39 PM IST

    కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర రోదసిలో ప్రయాణించబోతున్నారు. భారతీయ తొలి రోదసి యాత్రికుడిగా ఇతను చరిత్ర సృష్టించబోతున్నారు. అమెరికాలోని గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు.

10TV Telugu News
google preferred