-
Home » Rocketry On Prime
Rocketry On Prime
Rocketry: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రాకెట్రి..!
July 20, 2022 / 08:48 PM IST
తమిళ నటుడు మాధవన్ నటించిన రీసెంట్ మూవీ ‘రాకెట్రి - ది నంబి ఎఫెక్ట్’ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను అతి త్వరలో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.