-
Home » 'Rodeo'
'Rodeo'
చిట్టి ‘రోడియో’:హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ రోబోలు..
March 9, 2019 / 04:29 AM IST
హైదరాబాద్ : పాదచారులు రోడ్డు దాటే సమయంలో వాహనాలను నియంత్రించేందుకు ఓ రోబో త్వరలో హైదరాబాద్ రహదారులపై దర్శనమివ్వనుంది. బిజీ బిజీ నగరంలో ట్రాఫిక్ సమస్యల గురించి చెప్పుకోనక్కర లేదు..ఎవరి హడావిడిలో వారు..ఎవరి పనులలో వారు నిరంతరం హడావిడి..అద