Home » ROFL Tweet
బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్.. సోనూ సూద్ ప్రస్తుతం చాలా బిజీ అయిపోయాడు. లాక్‌డౌన్‌లో బయటి ప్రాంతాల్లో ఇర్కుకుపోయిన వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చే ప్రయత్నం చేశాడు. ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి చాలా పెద్ద సాయమే చేశాడు. దీనికి సినీ ప్రముఖ