బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటీసులు అందజేశారు. అయితే, ఈ నోటీసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువుచేసేలా డిసెంబర్ 20లోగా బిన్నీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ లో కోహ్లీ నిజంగానే ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, ఈ విషయాన్ని అప్లైర్లు గుర్తించక పోవటంతో భారత్ కు లాభం చేకూరిందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా వ్యాఖ్యానించడంతో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర
కర్ణాటకలోని బెంగుళూరులో 1955 జూలై 19న జన్మించిన రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ. రోజర్ బిన్నీ పూర్వికులు స్కాట్లాండ్ నుంచి భారత్కు వచ్చారు. ఆరుగురు సోదరులతో కూడిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబంలో జన్మించిన బిన్నీ.. బెంగళూరులోని బ
భారత జట్టు మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక ఆటగాడు రోజర్ బిన్నీ మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అతని నియామకాన్ని ఏకగ్రీవంగా ప్
బీసీసీఐ అధ్యక్షుడిగా 1983 ప్రపంచ కప్ విజయంలో కీలక సభ్యుడైన రోజర్ బిన్నీ పేరు దాదాపు ఖరారైంది. అక్టోబర్ 18న బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. బిన్నీ ఎంపిక పట్ల భారత్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్ర స్పందించారు.
గంగూలీ స్థానంలో బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్గా రోజర్ బిన్నీ