Home » Rohit Sharma Daughter
మంగళవారం (డిసెంబర్ 30న) టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) కూతురు సమైరా పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కూతురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హిట్మ్యాన్ పలు ఫోటోలను షేర్ చేశాడు. (PICS credit Rohit Sharma insta)
Rohit Sharma Daughter Samira : ఫైనల్ మ్యాచ్ తరువాత రోహిత్ శర్మ కనిపించలేదు. ఈ క్రమంలో రోహిత్ శర్మ గారాల పట్టీ, కూతురు అయిన సమైరా విలేకరుల కంట పడింది.