Home » Rohit Sharma Post
రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ చేసిన మరుసటి రోజే సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
ముంబై ఇండియన్స్ మూడు వరుస ఓటముల తరువాత విజయాన్ని అందుకున్న తరువాత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.