Home » Rohit Shetty Injured
డైరెక్టర్ రోహిత్ శెట్టి యూనిట్ తో హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఈ సిరీస్ షూట్ లో భాగంగా ఓ చేజింగ్ సీన్ చేస్తుంటే రోహిత్ శెట్టి గాయపడినట్టు సమాచారం. ఈ సిరీస్ కి రోహిత్ శెట్టి స్టంట్ మాస్టర్ గా కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ చేజింగ్ �