Home » Rohtak Rowdies
ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ (Kiraak Hyderabad) అదరగొడుతోంది. ఆరో విజయాన్ని నమోదు చేసింది.
తొలి రెండు మ్యాచుల్లో కిరాక్ హైదరాబాద్ అండర్ కార్డ్లల్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు.