Home » Rohtak Sunaria jai
Gurmeet Ram Rahim : హర్యానాలోని సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ రోహ్తక్లోని సునారియా జైలులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.