Home » Rohtak villagers
హరియాణాలోని రోహ్తక్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని చిరీ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి గ్రామస్థులు రూ.2.11 కోట్ల నగదుతో పాటు ఓ స్కార్పియో ఎస్యూవీ కారును కానుకగా అందించారు. చిరీ గ్రామంలో ఇటీవల సర్పంచ్ ఎ