Home » Roja Husband
ఇటీవల సౌత్ సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగింది. సినిమాలని మరింత గొప్పగా నిర్మిస్తున్నారు. విదేశాల్లో కొత్త కొత్త లొకేషన్స్ వెతికి పట్టుకొని మరీ షూటింగ్స్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
పూజా హెగ్డే పైన సీనియర్ నటి రోజా భర్త, ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణి ఫైర్ అయ్యారు..