Home » Roja Selvamani Birthday Celebrations
ఏపీ మంత్రి రోజా సెల్వమణి నిన్న నవంబర్ 17న తన పుట్టిన రోజు కావడంతో ఫ్యామిలీ, సన్నిహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది.
సినీ నటి మరియు మంత్రి 'రోజా' పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యుల మధ్య రోజా తన బర్త్ డే సెలెబ్రేషన్స్ సంతోషంగా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను రోజా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.