Home » Roja Selvamani photos
జబర్దస్త్తో మంచి ఫేమ్ తెచ్చుకొని, ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారంలో బిజీ అయిన నటుడు కిరాక్ ఆర్పీ. తాజాగా ఈ యాక్టర్ కమ్ బిజినెస్ మెన్.. తిరుపతిలో ఒక కొత్త హోటల్ ఓపెన్ చేశారు. ఈ ఓపెనింగ్ రోజా చేతులు మీదుగా జరిగింది. ఈ కార్య�