Home » roja sensational comments
ప్రాయశ్చిత్తం తప్పు చేసిన వాళ్లే చేసుకుంటారు!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సొంత పార్టీ నేతలపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని రోజా అన్నారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారన�