Home » roles
మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ కు దగ్గరైంది తమిళ సోయగం నివేదా పేతురాజ్. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తాజాగా విశ్వక్ సేన్ తో కలిసి పాగల్ సినిమాలో నటించింది.
హిందీ యువ నటి ప్రేక్షా మెహతా ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు 25 సంవత్సరాలు. ప్రస్తుతం లాక్డౌన్