Ronald J. Herrick

    World Organ Donation Day : అవయవ దానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే

    August 13, 2021 / 03:00 PM IST

    ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం..1954లో అమెరికాలోని బోస్టన్‌లోని పీటర్‌ బెంట్‌ బ్రీగమ్‌ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్‌ అనే ‍వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్‌ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న్ �

10TV Telugu News