-
Home » rooftop tennis match
rooftop tennis match
రెండు బిల్డింగులపై అమ్మాయిల టెన్నిస్.. ఒక్కసారిగా ఫెదరర్ ఎంట్రన్స్
August 1, 2020 / 06:47 PM IST
ఈ సంవత్సరం సోషల్ డిస్టెన్సింగ్ కామన్ అయిపోయింది. పరిస్థితులకు అలవాటుపడిపోయారు ప్రజలంతా. అయితే ఇది ఆటల్లో కూడా. ఏప్రిల్ లో ఇద్దరు యువతులు రెండు ఇళ్లపైకి ఎక్కి టెన్నిస్ ఆడుతున్న వీడియో వైరల్ అయింది. అదే స్థాయిలో మరో సర్ప్రైజింగ్ ఘటన జరిగి.. �