Home » rope of the cradle
ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఊయల తాడే చిన్నారి పాలిట ఉరితాడైంది. ఊయల తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి మృతి చెందింది. కన్నబిడ్డ మరణవార్త విన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.