Home » Rosaiah's dead body
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.