Home » Roscosmos
ప్రస్తుతం గ్యాస్ లీక్ సమస్యను తగ్గిస్తున్నారు. ఇటీవల జరిపిన రిపైర్తో లీకేజీ రేటును సుమారు మూడింట ఒక వంతు తగ్గించారు.
జాబిలికి కాసింత దూరంలోనే అది కుప్పకూలిపోయిందని రష్యా దేశ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ప్రకటించింది.
తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించిన అన్ని దేశాలపై రష్యా సైతం ఆంక్షలు విధించింది. ఏ చిన్న విషయాన్నీ కూడా రష్యా వదలడం లేదు.
అంతరిక్షంలో అగ్నిప్రమాదం.. దట్టమైన పోగ కమ్మేసింది... వెంటనే స్మోక్ సైరన్ అలారమ్స్ మోగాయి.. వ్యోమగాములు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ ఘటన రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగింది.