Home » Rose Farming
వాతావరణం పూల సాగుకు అనుకూలంగా ఉండటంతో పృథ్వీ చేసిన ప్రయోగం ఫలించింది. మొక్క నాటిన 5 నెలల నుంచి పూల దిగుబడి ప్రారంభమైంది. మూడు సీజన్లకు కలిపి ప్రతి నెల సుమారుగా 400 కేజీల పూల వరకు విక్రయిస్తున్నాడు. నెలకు నికరంగా 60 నుంచి 70 వేల వరకు లాభం పొందుతున్
బెంగళూరు ఉద్యాన వర్సిటీ వారు రూపొందించిన అర్కాసవి రకంతో పాటు సెంట్ రకం గులాబిని 16 ఎకరాల్లో సాగుచేపట్టారు. పూర్తిగా ఇజ్రాయిల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. మంచి దిగుబడులను తీస్తున్నారు.
మర్కెట్ ను పరిశీలించి.. గులాబి పూలకు ఉన్న డిమాండ్ తెలుసుకొని వాటి సాగు విధానం పట్ల 6 నెలల పాటు శిక్షణ కూడా తీసుకున్నారు. బెంగళూరు ఉద్యాన వర్సిటీ వారు రూపొందించిన అర్కాసవి రకంతో పాటు సెంట్ రకం గులాబిని 16 ఎకరాల్లో సాగుచేపట్టారు. పూర్తిగా ఇజ్రాయ�