Home » rough sea
ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది ఫొని తుఫాన్. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. సముద్రంంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి.ఈదురుగాలుల బీభత్సంతో ఒడిషా రాజధాని భువనేశ్వర్ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల పోలీ�