Home » round-the-clock
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. RTGS సర్వీసులు త్వరలో 24×7 అందుబాటులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) పెద్ద మొత్తంలో లావాదేవీలపై ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. RTGS (Real Time Gross Settlement System) సర్వీసును 24 గంటల పాటు (రౌండ్ ది క్లాక్) అందుబాటులోకి తీసుకొస�