Home » Rowdy Politics
రౌడీ రాజకీయాలపై జనసేనానీ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పులివెందుల నుండి రౌడీమూకలు పశ్చిమగోదావరి జిల్లాలో చొరబడితే తానే స్వయంగా వారి పని పడుతానని పవన్ హెచ్చరించారు. వైసీపీ, టీడీపీలపై పంచ్‌లు విసిరారు పవన్. మార్చి 22వ తేదీ శుక్రవారం భీమవరంలో పవన�