Home » Rowdy Sheeter Module
నగర పోలీసులు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. కొత్త టెక్నాలజీని వినియోగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూస్తున్నారు. హింసకు, దారుణాలకు తెగబడుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు నగర పోలీసులు సరికొత్త పర్యవేక్షణ వ్యవస్థను �