Home » rowdy vijay
సినిమా పలితాలతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్ హీరో విజయ దేవరకొండ. తన యాటిట్యూడ్ అండ్ స్టైల్ కంటే విజయ్ తన అభిమానాలకు ఇచ్చే అటెన్షన్.. విజయ్‌కి ఫ్యాన్స్ వీరాభిమానులు అయ్యేలా చేసింది. కాగా గత ఐదేళ్లుగా దేవరశాంటా పేరు�