Home » Royal Enfield Bullet 350 Sale
Royal Enfield Bullet 350 : రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అతి చౌకైన ధరకే లభిస్తోంది. గంటకు 40కి.మీ మైలేజీతో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉంది. ఈ బైక్ ధర ఎంతంటే?
Royal Enfiled Bullet 350 : బుల్లెట్ బండి.. కుర్రాళ్ల డ్రీమ్ బైక్.. సరికొత్త ఫీచర్లతో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేస్తోంది.. ఈ డుగ్ డుగ్ మోటార్ సైకిల్ అధికారిక లాంచ్కు ముందే కొత్త ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.