Home » Royal Enfield Bullet 650
January 2026 Bike Launch : కొత్త ఏడాదిలో యువతను ఆకట్టుకునేలా సరికొత్త బైకులు రాబోతున్నాయి. జనవరి 2026లో ఆకర్షణీయమైన ఫీచర్లతో మరెన్నో బైకులు లాంచ్ కానున్నాయి. ఏయే బ్రాండ్ల బైకులు రాబోతున్నాయో ఓసారి లుక్కేయండి.
Royal Enfield Bullet 650 : రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ మోటోవర్స్ 2025లో బుల్లెట్ 650ని ఆవిష్కరించింది. ఈ లెజెండరీ బైక్ ట్విన్-సిలిండర్ పర్ఫార్మెన్స్ కలిగి ఉండనుంది.