Home » Royal Enfield EV
రాయల్ ఎన్ఫీల్డ్ పవర్ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడటం లేదు.
Royal Enfield EV : రాయల్ ఎన్ఫీల్డ్.. ఈ బుల్లెట్ ఉంటే ఆ దర్జానే వేరు.. అందుకే బైకులకే రారాజు పిలుస్తారు.. డుగ్ డుగ్ మోటార్ బండి ఇక ఎలక్ట్రిక్ బైకుగా మారిపోనుంది. 2025 నాటికి రాయల్ ఎన్ ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.