-
Home » Royal Enfield Guerrilla 450 Price
Royal Enfield Guerrilla 450 Price
భలే ఉంది భయ్యా కొత్త బుల్లెట్.. రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 చూశారా? ధర ఎంతంటే?
July 17, 2024 / 11:13 PM IST
Royal Enfield Guerrilla 450 : గెరిల్లా 450 అదే 452సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటారు ద్వారా పవర్ పొందుతుంది. 40bhp గరిష్ట శక్తిని, 40ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.