Home » Royal Enfield Guerrilla 450 Sale
Royal Enfield Guerrilla 450 : గెరిల్లా 450 అదే 452సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటారు ద్వారా పవర్ పొందుతుంది. 40bhp గరిష్ట శక్తిని, 40ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.