Home » Royal Enfield Interceptor 650
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్.. మోటార్ సైకిలిస్టుల్లో ఓ రకమైన క్రేజ్ తీసుకొచ్చిన బ్రాండ్ ఇది. భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న బ్రాండ్.