Home » Royal Enfield motorcycles
Royal Enfield Rentals : రాయల్ ఎన్ఫీల్డ్ రెంటల్స్ ప్రొగ్రామ్ ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత మార్కెట్లో 25 నగరాలు, గమ్యస్థానాలలో 40 కన్నా ఎక్కువ మోటార్‌సైకిల్ అద్దె ఆపరేటర్లు ఉన్నారు.
రాయల్ ఎన్ ఫీల్డ్ మోడల్ Thunderbird Cruiser మోటార్ సైకిల్ Modify చేస్తే ఎలా ఉంటుందో చూశారా? అయితే ఇప్పుడు చూడండి.. కొత్త డిఫరెంట్ లుక్‌తో కుర్రకారును ఫిదా చేస్తోంది..